టీమిండియా బౌలింగ్‌ క్యాంప్‌లో జేమ్స్‌ అండర్సన్‌!

Published on Wed, 06/07/2023 - 20:32

హైదరాబాదీ కామెంటేటర్‌ హర్షాబోగ్లే క్రికెటర్లతో సమానంగా పాపులారిటీ సంపాదించిన వారిలో ముందు వరుసలో ఉంటాడు. తన వ్యాఖ్యానంతో ఆకట్టుకునే బోగ్లేకు బయట చాలా మంది అభిమానులున్నారు. తాజాగా ఓవల్‌ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. 

కాగా 61 ఏళ్ల హర్షా బోగ్లే జేమ్స్‌ అండర్సన్‌ విషయంలో కన్ఫూజన్‌కు గురయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు టీమిండియా బౌలింగ్‌ క్యాంప్‌లో జేమ్స్‌ అండర్సన్‌ ప్రత్యక్షమయ్యాడంటూ పేర్కొన్నాడు. టీమిండియా బౌలర్లకు బౌలింగ్‌లో టిప్స్‌ ఇచ్చినట్లు తెలిపాడు.

కానీ రియాలిటీలో అతను జేమ్స్‌ అండర్సన్‌ కాదు.. సోహమ్‌ దేశాయ్‌. ప్రస్తుతం టీమిండియాకు స్ట్రెంత్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే సైడ్‌ యాంగిల్‌లో సోహమ్‌ దేశాయ్‌ అచ్చం జేమ్స్‌ అండర్సన్‌ను తలపించాడు. అందుకే బోగ్లే అదేంటి అండర్సన్‌.. టీమిండియా క్యాంప్‌లో ఏం చేస్తున్నాడని కన్ఫూజన్‌కు గురయ్యాడు. అయితే కాసేపటి తర్వాత అసలు విషయం తెలియడంతో నాలుక చరుచుకున్న హర్షా బోగ్లే నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: 'పదేళ్లుగా మేజర్‌ టైటిల్‌ లేదు.. ఇంత బద్దకం అవసరమా?'


 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)