Breaking News

హ్యారీ బ్రూక్‌ ఊచకోత.. పాక్‌పై ట్రిపుల్‌ సెంచరీ

Published on Thu, 10/10/2024 - 14:05

ముల్తాన్ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాట‌ర్ హ్యారీ బ్రూక్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెలరేగాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లో బ్రూక్ విధ్వంస‌క‌ర ట్రిపుల్ సెంచ‌రీతో మెరిశాడు.

ముల్తాన్‌ వికెట్‌పై పాక్‌ బౌలర్లకు బ్రూక్‌ చుక్కలు చూపించాడు. అతడని ఆపడం ఎవరి తరం కాలేదు. 310 బంతుల్లో 28 ఫోర్లు, 3 సిక్స్‌లతో బ్రూక్‌ తన తొలి ట్రిపుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

బ్రూక్‌ ప్రస్తుతం 305 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అతడితో పాటు సీనియర్‌ ఆటగాడు జో రూట్‌(262) డబుల్‌ సెంచరీ సాధించాడు. రూట్‌తో కలిసి హ్యారీ బ్రూక్‌ నాలుగో వికెట్‌ 454 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 

ఇంగ్లండ్‌ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 147 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 795 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్ర‌స్తుతం 239 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ దాదాపుగా డ్రా అయ్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)