Breaking News

పాక్ ప్లేయ‌ర్ వీరంగం.. గ్రౌండ్‌లోనే బ్యాట్ చూపిస్తూ పైపైకి! వీడియో

Published on Mon, 10/26/2026 - 12:48

వన్డే ట్రై-సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఒక్క వికెట్ తేడాతో విజ‌యం సాధించింది. 242 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్.. టాపార్డ‌ర్, మిడిలార్డ‌ర్ విఫలం కావ‌డంతో 154 ప‌రుగుల‌కే 9 వికెట్లు కోల్పోయి ఓట‌మి అంచున నిలిచింది. 

ఈ స‌మ‌యంలో ఆల్‌రౌండ‌ర్ షాదాబ్ ఖాన్ అద్భుత సెంచ‌రీతో జ‌ట్టును గెలిపించాడు. అత‌డికి పద‌కొండో నంబ‌ర్ ఆట‌గాడు హారీస్ ర‌వూఫ్ త‌న వికెట్‌ను కాపాడుకుంటూ స‌పోర్ట్‌గా నిలిచాడు. వీరిద్ద‌రూ ప‌దో వికెట్‌కు అజేయంగా 89 ప‌రుగుల‌ రికార్డు భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.

ర‌వూఫ్ ఓవ‌రాక్ష‌న్‌.. ఏమి జ‌రిగిందంటే?
అయితే మ్యాచ్ ఆఖ‌రిలో ఇంగ్లండ్ స్టార్ విల్ జాక్స్‌, హారీస్ ర‌వూఫ్ మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 46వ ఓవర్ చివ‌రి బంతిని షాదాబ్ ఖాన్‌కు సామ్ కుర్రాన్ బౌన్స‌ర్‌గా సంధించాడు. బంతి అత‌డి త‌ల‌పై నుంచి వెళ్లింది. దీంతో షాదాబ్  వైడ్ కోసం స్క్వేర్-లెగ్ అంపైర్‌కు అప్పీల్ చేశాడు.

కానీ అత‌డు వైడ్ ప్ర‌క‌టించ‌లేదు. జాక్స్ కూడా నాట్ వైడ్ అంటూ అన్నాడు.  ఈ క్ర‌మంలో  నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న హారిస్, అత‌డికి స‌మీపంలో జాక్స్‌తో మాటల యుద్ధానికి దిగాడు. ఈ పాక్‌ పేసర్ తన బ్యాట్‌ను  జాక్స్‌ వైపు చూపిస్తూ, దూకుడుగా అత‌డి వైపు వెళ్లాడు. వెంట‌నే అంపైర్‌లు, జో రూట్ జోక్యం చేసుకోవ‌డంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.
చదవండి: NZ vs IND: గంభీర్‌ కీలక నిర్ణయం.. సంజూకు డిమోషన్‌! వైభవ్‌కు ప్రమోషన్‌?


 

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)