Breaking News

నక్క తోక తొక్కిన పాండ్యా..

Published on Sun, 05/07/2023 - 16:56

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా నక్క తోక తొక్కాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.

విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ మూడో బంతిని ఆవేశ్‌ ఖాన్‌ గుడ్‌లెంగ్త్‌ డెలివరీ వేశాడు. ఫ్లిక్‌ చేయడంతో మిస్‌ అయిన బంతి పాండ్యా ప్యాడ్లకు తాకి వికెట్ల వెనకాలకు వెళ్లింది. అయితే బంతి వేగంగా వెళ్లి వికెట్లను తాకినప్పటికి బెయిల్స్‌ మాత్రం కిందపడలేదు. ఒకవేళ​ బెయిల్స్‌ కింద పడి ఉంటే మాత్రం పాండ్యా గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చేది.

ఇంతలో ఆవేశ్‌ ఖాన్‌ పాండ్యా వైపు దూసుకురాగా.. అప్పటికే పాండ్యా బ్యాట్‌ను క్రీజులో ఉంచాడు.  బంతిని అందుకున్న ఆవేశ్‌ ఖాన్‌ స్టంప్స్‌ను తాకించడంతో నవ్వులు విరపూశాయి.మొత్తానికి తొలి బంతికే ఔట్‌ అయ్యే ప్రమాదం నుంచి బయటపడినప్పటికి పాండ్యా ఆ చాన్స్‌ను ఉపయోగించుకోలేకపోయాడు. 25 పరుగులు చేసి మోసిన్‌ ఖాన్‌ బౌలింగ్‌లో కృనాల్‌ పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: రోహిత్‌ డకౌట్‌ వెనుక ధోని మాస్టర్‌మైండ్‌!

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)