తప్పు విరాట్‌ కోహ్లిది కాదు.. పిచ్‌ది: హర్భజన్ సింగ్‌

Published on Sun, 06/16/2024 - 16:21

టీ20 వరల్డ్‌కప్‌-2024లో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి పేలవ ప్రదర్శన కనుబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విరాట్‌ దారుణంగా విఫలమయ్యాడు.

మొత్తంగా కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్‌-2024లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచిన విరాట్‌.. పొట్టి ప్రపంచకప్‌లో మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు.

దీంతో కొంతమంది పాక్‌ మాజీ ఆటగాళ్లు విరాట్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో​ కోహ్లికి భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు. కోహ్లిది ఎటువంటి తప్పులేని, న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని పిచ్‌ అస్సలు బ్యాటింగ్‌కు అకుకూలించలేదని భజ్జీ చెప్పుకొచ్చాడు.

"న్యూయార్క్‌ పిచ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఆ వికెట్‌పై బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టం. అక్కడ పరిస్థితులు అలా ఉండటం వల్లే విరాట్ కోహ్లి పరుగులు చేయలేకపోయాడు. కాబట్టి ఇటువంటి కండీషన్స్‌లో ఆటగాళ్లను మనం తప్పుబట్టకూడదు.

అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటకి జట్టు మాత్రం విరాట్‌ నుంచి మంచి ఇన్నింగ్స్‌లను ఆశిస్తోంది. అంతేకాకుండా ఓపెనర్‌గా వస్తున్నాడు కాబట్టి కోహ్లిపై మరింత బాధ్యత ఉంటుంది. న్యూయార్క్‌ పిచ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. 

ఆ వికెట్‌పై బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టం. అక్కడ పరిస్థితులు అలా ఉండటం వల్లే విరాట్ కోహ్లి పరుగులు చేయలేకపోయాడు. కాబట్టి ఇటువంటి కండీషన్స్‌లో ఆటగాళ్లను మనం తప్పుబట్టకూడదు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటకి జట్టు మాత్రం విరాట్‌ నుంచి మంచి ఇన్నింగ్స్‌లను ఆశిస్తోంది. 

అంతేకాకుండా ఓపెనర్‌గా వస్తున్నాడు కాబట్టి కోహ్లిపై మరింత బాధ్యత ఉంటుంది. తొలి 6 ఓవర్లలో రోహిత్‌, విరాట్‌ మంచి ఆరంభాలను ఇస్తే.. మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్‌, శివమ్‌ దూబే వంటి వారు తమపని తాము చేసుకుపోతారని" స్టార్‌స్పోర్ట్స్‌తో హర్భజన్ పేర్కొన్నాడు.  
 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)