Breaking News

కోహ్లి, రోహిత్, ధోని కాదు.. ప్రపంచం‍లో వాళ్లే టాప్ బ్యాటర్స్‌: భజ్జీ

Published on Sun, 07/14/2024 - 12:58

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ విజేతగా ఇండియా ఛాంపియన్స్‌ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో భారత క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ది కీలక పాత్ర. టోర్నీ ఆసాంతం తన స్పిన్ మయాజాలం ప్రదర్శించిన భజ్జీ.. ఇండియాకు తొట్ట తొలి టైటిల్‌ను అందించాడు.

అయితే మ్యాచ్ అనంత‌రం మాట్లాడిన హార్భ‌జ‌న్‌కు ఓ మ‌హిళా ప్రేజేంట‌ర్ నుంచి ఓ అనూహ్య ప్ర‌శ్న ఎదురైంది. వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో టాప్ త్రీ బ్యాట‌ర్ల‌ను ఎంచుకోమ‌ని ఆమె భ‌జ్జీని ప్ర‌శ్నించింది. ఈ క్ర‌మంలో హార్భ‌జ‌న్ ప్ర‌స్తుతం త‌రంలోని ఒక్క క్రికెట‌ర్‌కు కూడా త‌న టాప్ త్రీలో చోటు ఇవ్వ‌లేదు.

భార‌త క్రికెట్ దిగ్గ‌జం సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ గ్రేట్ బ్రియాన్ లారా, ద‌క్షిణాఫ్రికా లెజెండ్ జాక్వెస్ క‌ల్లిస్‌ను త‌న వ‌ర‌ల్డ్ టాప్ త్రీ బ్యాట‌ర్ల‌గా భ‌జ్జీ ఎంచుకున్నాడు. అయితే భారత స్టార్ క్రికెట‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిలతో పాటు భారత్‌కు రెండు వ‌ర‌ల్డ్‌క‌ప్ టైటిల్స్‌ను అందించిన ధోనిని కూడా హార్భ‌జ‌న్ ఎంపిక చేయ‌కపోవ‌డం గ‌మ‌నార్హం.

మ‌రో భార‌త మాజీ క్రికెట‌ర్ రాబిన్ ఉతప్ప కూడా త‌న టాప్‌-3 బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లి, రోహిత్ , ధోనిల‌కు చోటు ఇవ్వ‌లేదు. అత‌డు కూడా సర్ వివియన్ రిచర్డ్స్, టెండూల్కర్, లారాలను త‌న టాప్-3 బ్యాట‌ర్ల‌గా ఎంచుకున్నాడు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)