Breaking News

ద్రవిడ్‌ కృషి ఫలించింది.. సంచలన క్యాచ్‌లతో మెరిసిన గిల్‌!

Published on Fri, 03/17/2023 - 17:49

వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. టీమిండియా పేసర్ల దాటికి ఆస్ట్రేలియా 188 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌(81) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో షమీ, సిరాజ్‌ చెరో మూడు వికెట్లతో ఆసీస్‌ పతనాన్ని శాసించగా.. జడేజా రెండు, కుల్దీప్‌, హార్దిక్‌,  తలా వికెట్‌ సాధించారు. 

ఫలించిన ద్రవిడ్‌ కృషి
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌.. స్లీప్‌లో సంచలన క్యాచ్‌లతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌లో రెండు అద్భుతమైన క్యాచ్‌లను శుబ్‌మన్‌ అందుకున్నాడు.

కాగా ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ సెషన్‌లో గిల్‌కు టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పెషల్‌ క్లాస్‌ తీసుకున్నాడు. స్లిప్‌లో క్యాచ్‌లను ఎలా అందుకోవాలన్న మెళకువలను ద్రవిడ్‌ నేర్పించాడు. ఈ మ్యాచ్‌లో గిల్‌ స్లిప్‌లో మెరవడంతో ద్రవిడ్‌ కష్టానికి తగ్గ ఫలితం దక్కినట్లైంది.
చదవండి: IND vs AUS: వారెవ్వా షమీ.. దెబ్బకు ఆఫ్‌ స్టంప్‌ ఎగిరిపోయిందిగా! వీడియో వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)