Breaking News

ఐపీఎల్‌-2025 నుంచి మాక్స్‌వెల్ ఔట్‌..

Published on Wed, 04/30/2025 - 21:20

ఐపీఎల్‌-2025లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండ‌ర్‌, పంజాబ్ కింగ్స్ ఆట‌గాడు గ్లెన్ మాక్స్‌వెల్ ప్ర‌యాణం ముగిసింది. చేతి వేలి గాయం కార‌ణంగా ఈ ఏడాది సీజ‌న్ మ‌ధ్య‌లోనే మాక్స్‌వెల్ వైదొలిగాడు. ప్రాక్టీస్ సెష‌న్‌లో మాక్స్‌వెల్ చేతి వేలికి ఫ్రాక్చ‌ర్ అయింది.

ఈ విష‌యాన్ని సీఎస్‌కేతో మ్యాచ్ సంద‌ర్బంగా పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ధ్రువీక‌రించాడు. టాస్ స‌మ‌యంలో అయ్య‌ర్ మాట్లాడుతూ.. దుర‌దృష్టవశాత్తూ మాక్స్‌వెల్ చేతి వేలికి ఫ్రాక్చర్ అయింది. నిజంగా మాకు ఇది గట్టి ఎదురుదెబ్బ. అతడి స్ధానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదు అని పేర్కొన్నాడు. 

మాక్స్‌వెల్ ప్రస్తుతం జట్టుతో పాటు ఉన్నప్పటికి త్వరలోనే తన స్వదేశానికి పయనం కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది సీజన్‌లో మాక్స్‌వెల్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్‌లో ఒకట్రెండు వికెట్లు పడగొట్టినప్పటికి, బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. మాక్స్‌వెల్ 6 ఇన్నింగ్స్‌లలో 8.00 సగటు  కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు.
చ‌ద‌వండి: ZIM vs BAN: మ‌మ్మ‌ల్నే ఓడిస్తారా? ప్ర‌తీకారం తీర్చుకున్న బంగ్లాదేశ్‌
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)