Breaking News

సక్సెస్‌ఫుల్‌ కోచ్‌

Published on Mon, 03/09/2026 - 07:43

భారత గడ్డపై టెస్టుల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల చేతుల్లో క్లీన్‌స్వీప్‌నకు గురి కావడం, ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడటం హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌కు చెడ్డ పేరు తెచ్చి పెట్టింది. కోచ్‌గా సమర్థుడు కాకపోయినా... బీసీసీఐ పెద్ద అండదండలంతో సాగుతున్నాడనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. 

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను ‘డ్రా’గా ముగించినా అతనికి తగిన క్రెడిట్‌ దక్కలేదు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సంబంధించి మాత్రం గంభీర్‌ను విజయవంతమైన కోచ్‌గా అంగీకరించాలనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో రెండు ఐసీసీ టోరీ్నల్లో జట్టు విజేతగా నిలవడంతో కోచ్‌గా అతని పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా ఈ టి20 వరల్డ్‌ కప్‌ టోరీ్నకి సంబంధించి అన్ని అంశాల్లో అతని భాగస్వామ్యం ఉంది. 

జట్టు ఎంపిక మొదలు తుది జట్టులో మార్పులు, కీలక సమయాల్లో వ్యూహాల విషయంలో గంభీర్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. కెపె్టన్‌గా పెద్దగా అనుభవం లేని సూర్యకుమార్‌కు సరైన రీతిలో అతను మార్గనిర్దేశనం కూడా చేశాడు. 2025 చాంపియన్స్‌ ట్రోఫీ, 2026 టి20 వరల్డ్‌ కప్‌లను గెలిపించిన కెపె్టన్‌ గంభీర్‌ తదుపరి లక్ష్యం 2027 వన్డే వరల్డ్‌ కప్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2007లో ఆటగాడిగా టి20 వరల్డ్‌కప్‌ గెలిచిన గంభీర్‌ ఇప్పుడు కోచ్‌గా తన ఖాతాలో మరో ప్రపంచకప్‌ జమ చేసుకున్నాడు.   

#

Tags : 1

Videos

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు