Breaking News

అతడి ట్వీట్‌తో గందరగోళం.. స్ట్రీక్‌ బతికే ఉన్నాడు..

Published on Wed, 08/23/2023 - 09:29

Update: హీత్‌ స్ట్రీక్‌ బతికే ఉన్నాడని హెన్రీ ఒలంగ తాజాగా ట్వీట్‌ చేశాడు.

Legend Heath Streak: జింబాబ్వే క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ ఆల్‌రౌండర్‌ హీత్‌ స్ట్రీక్‌  మరణించాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ 49 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. ఈ విషయాన్ని జింబాబ్వే మాజీ పేసర్‌ ఒలంగా సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశాడు. జింబాబ్వే లెజెండ్‌ ఇకలేరంటూ విషాదకర వార్తను అభిమానులతో పంచుకున్నాడు.

గ్రేటెస్ట్‌ ఆల్‌రౌండర్‌
‘‘అత్యంత బాధాకర వార్త. హీత్‌ స్ట్రీక్‌ ఇక మనకులేరు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి లెజెండ్‌. జింబాబ్వేకు దొరికిన గ్రేటెస్ట్‌ ఆల్‌రౌండర్‌. నీ కలిసి ఆడడం నాకు దొరికిన గొప్ప అనుభూతి. నా ఆట ముగిసిన తర్వాత నిన్ను కలుస్తాను’’ అంటూ హెన్రీ ఒలంగా భావోద్వేగపూరిత ట్వీట్‌ చేశాడు.

మా హృదయాలు ముక్కలు చేశావు
ఇక జింబాబ్వే కెప్టెన్‌ సీన్‌ విలియమ్స్‌ సైతం ట్విటర్‌ వేదికగా హీత్‌ స్ట్రీక్‌కు నివాళి అర్పించాడు. ‘‘స్ట్రీకీ.. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. నీ కుటుంబంతో పాటు మా అందరి హృదయాలు ముక్కలు చేశావు. అందమైన నీ కుటుంబాన్ని వదిలేసి వెళ్లావు. నీ లెగసీని మేము కొనసాగిస్తాం. నిన్ను చాలా చాలా మిస్‌ అవుతున్నాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి స్ట్రీకీ’’ అని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

చదవండి: వరల్డ్‌కప్‌ జట్టులో రోహిత్‌ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు! వెంటనే కోచ్‌..
అఫ్గనిస్తాన్‌పై ఘన విజయం.. పాత రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్‌

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)