Breaking News

ఎంఎల్‌సీ ఫ్రాంచైజీ హెడ్‌ కోచ్‌గా ఐపీఎల్‌ మాజీ హీరో

Published on Fri, 08/23/2024 - 07:49

ఐపీఎల్‌ మాజీ స్టార్‌, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ మాజీ బ్యాటర్‌ పాల్‌ వాల్తాటీ ఎంఎల్‌సీలోని (మైనర్‌ లీగ్‌ క్రికెట్‌) ఓ ఫ్రాంచైజీకి (సియాటిల్‌ థండర్‌బోల్ట్స్‌) హెడ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని సదరు ఫ్రాంచైజీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. మైనర్‌ లీగ్‌ క్రికెట్‌ అనేది అమెరికా వేదికగా జరిగే ఓ క్రికెట్‌ టోర్నీ. ఇందులో దేశ విదేశాలకు చెందిన చాలామంది క్రికెటర్లు పాల్గొంటారు.

40 ఏళ్ల వాల్తాటీ 2011 ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌ తరఫున సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ఆ సీజన్‌లో అతను 14 మ్యాచ్‌ల్లో 463 పరుగులు చేశాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో వాల్తాటీ శివాలెత్తిపోయాడు. కేవలం 63 బంతుల్లో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చాలాకాలం వరకు ఈ స్కోర్‌ ఓ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌చే చేయబడిన అత్యధిక స్కోర్‌గా ఉండింది. 2023లో ఈ రికార్డును రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ బద్దలు కొట్టాడు.
 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)