Breaking News

'పదివేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నా'

Published on Fri, 06/30/2023 - 18:38

ఫ్రెంచ్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ బెంజమిన్‌ మెండీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 2020లో 24 ఏళ్ల యువతిని సెంట్‌ ఆండ్రూలోని తన మాన్షన్‌లోని లాకర్‌ రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బెంజమిన్‌ మెండీని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.  అప్పటినుంచి ఈ కేసు పలు దఫాలుగా చెస్టర్‌టౌన్‌ కోర్టులో విచారణకు వస్తూనే ఉంది.

తాజాగా మరోసారి ఈ కేసు విచారణకు రాగా.. సదరు బాధితురాలు బెంజమిన్‌  గతంలో చేసిన వ్యాఖ్యలను రికార్డు చేసిన టేప్‌ను కోర్టుకు సమర్పించింది. ఆ టేప్‌లో బెంజమిన్‌ బాధితురాలితో.. '' ఇది కొత్త కాదు.. నేను 10 వేల‌మంది మ‌హిళ‌ల‌తో శృంగార‌లో పాల్గొన్నాను'' అని చెప్పాడు. ఇదే విషయమై జడ్జి బెంజమిన్‌ను ప్రశ్నించాడు.

''24 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడింది నిజమేనని.. అంతకముందు 29 ఏళ్ల మహిళ నాపై దాడి చేసేందుకు యత్నిస్తే ఆమెపై కూడా అత్యాచారానికి పాల్పడ్డాను. తాను మరో 10వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నట్లు'' మెజిస్ట్రేట్‌ ముందు ఒప్పుకున్నాడు. ఈ సమయంలో బెంజమిన్‌ మెండీ మొహంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. అనంతరం నిజానిజాలు తేల్చేందుకు ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులతో ఏర్పాటైన జ్యూరీని వీలైనంత త్వరగా వివరాలు సేకరించి రిపోర్టు అందించాలని ట్రయల్‌ జడ్డి ఆదేశించారు.

2018 ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన జ‌ట్టులో స‌భ్యుడు
2017 నుంచి 2019 వ‌ర‌కు ఫ్రాన్స్ జాతీయ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. అంతేకాదు 2018లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన ఫ్రాన్స్‌ జ‌ట్టులో అత‌ను స‌భ్యుడిగా ఉన్నాడు. ఫుట్‌బాల్‌ క్లబ్‌ మాంచెస్టర్‌ సిటీతో ఒప్పందం చేసుకున్నాడు. కాగా బెంజమిన్‌ తన సరదాల కోసం ఎంతో మంది మహిళలను లోబర్చుకున్నట్లు తెలుస్తోంది.

చదవండి: ఆసియా కప్‌ విజేతగా భారత్‌.. ఎనిమిదోసారి టైటిల్‌ కైవసం

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)