Breaking News

మూడో టీ20లో భారత్‌ ఓటమి.. సిరీస్‌ ఇంగ్లండ్‌దే

Published on Wed, 06/03/2026 - 08:12

టౌంటన్ వేదికగా ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కోల్పోయింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 స‌న్నాహాల్లో భాగంగా జరిగిన ఈ సిరీస్‌లో మన అమ్మాయిల జట్టు ఆకట్టుకోలేకపోయింది. తొలి మ్యాచ్‌లో గెలుపొందిన హర్మన్ సేన.. ఆఖరి రెండు మ్యాచ్‌లలో తేలిపోయింది.

సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (56) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యాస్తికా భాటియా(32), దీప్తి శర్మ(32) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్మిత్‌, డీన్ తలా వికెట్ సాధించారు.

అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు భారత బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు.  ఇంగ్లీష్ జట్టు 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఆలిస్ క్యాప్సే (82), హీథర్ నైట్ (70*) అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ఇంగ్లండ్‌ను గెలిపించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 137 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్ తలా రెండు వికెట్లు తీశారు.
చదవండి: IND vs AFG: టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌?

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)