Breaking News

విండీస్‌తో తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్‌ తుది జట్టు ఇదే.. చివరి మ్యాచ్‌ ఆడబోతున్న ఆండర్సన్‌

Published on Mon, 07/08/2024 - 21:28

ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ జులై 10 నుంచి ప్రారంభం​ కానుంది. తొలి టెస్ట్‌ లార్డ్స్‌ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌ తుది జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్‌ దిగ్గజ పేసర్‌ జిమ్మీ ఆండర్సన్‌ కెరీర్‌లో చివరి మ్యాచ్‌. ఈ టెస్ట్‌ అనంతరం ఆండర్సన్‌ ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ కన్సల్టెంట్‌గా పని చేస్తాడు. ఈ సిరీస్‌లో మిగతా రెండు టెస్ట్‌లు ట్రెంట్‌బ్రిడ్జ్‌ (జులై 18-22), ఎడ్జ్‌బాస్టన్‌ (జులై 26-30) వేదికగా జరుగనున్నాయి.

విండీస్‌తో తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్‌ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), జేమీ స్మిత్ (వికెట్‌కీపర్‌), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.

వెస్టిండీస్‌ తుది జట్టు (అంచనా): క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్‌), మికిల్ లూయిస్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాషువా డ సిల్వా (వికెట్‌కీపర్‌), జాసన్ హోల్డర్, కెవిన్ సింక్లైర్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, గుడకేష్ మోటీ. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)