Breaking News

ఇవాళ్టి నుంచి దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌.. 2011లో చివరిసారిగా 

Published on Wed, 07/12/2023 - 08:23

బెంగళూరు: దేశవాళీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ టోర్నీ దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ నేడు బెంగళూరులో మొదలుకానుంది. హనుమ విహారి సారథ్యంలోని సౌత్‌ జోన్‌ జట్టు ప్రియాంక్‌ పాంచాల్‌ కెప్టెన్సీలోని డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్ట్‌ జోన్‌ జట్టుతో తలపడనుంది. గత ఏడాది ఫైనల్లో వెస్ట్‌ జోన్‌ జట్టు 294 పరుగుల తేడాతో సౌత్‌ జోన్‌ జట్టును ఓడించింది.

సౌత్‌ జోన్‌ చివరిసారి 2011లో దులీప్‌ ట్రోఫీ టైటిల్‌ గెలిచింది. వెస్ట్‌ జోన్‌ జట్టు 19సార్లు చాంపియన్‌గా నిలిచింది. విహారితోపాటు మయాంక్‌ అగర్వాల్, తిలక్‌ వర్మ, రికీ భుయ్, సాయి సుదర్శన్‌ ఆటతీరుపై సౌత్‌ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. పృథ్వీ షా, పుజారా, సూర్యకుమార్‌ యాదవ్, సర్ఫరాజ్‌లతో వెస్ట్‌ జోన్‌ కూడా పటిష్టంగా ఉంది. 

చదవండి: విండీస్‌తో తొలి టెస్టు.. ఓపెనర్‌గా జైశ్వాల్‌, గిల్‌ మూడో స్థానంలో

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)