Breaking News

కేకేఆర్‌ బౌలర్‌ ఊచకోత.. తొమ్మిదో నంబర్‌లో వచ్చి విధ్వంసకర శతకం

Published on Thu, 06/29/2023 - 14:03

దులీప్‌ ట్రోఫీ-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణా విధ్వంసం సృష్టించాడు. తొమ్మిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. భారీ షాట్లతో విరుచుకుపడి సూపర్‌ సెంచరీ సాధించాడు. కేవలం 86 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న నార్త్‌ జోన్‌ జట్టు భారీ స్కోర్‌ చేసింది.

హర్షిత్‌ కంటే ముందు ఇదే ఇన్నింగ్స్‌లో మరో ఐపీఎల్‌ ఆటగాడు కూడా శతక్కొట్టాడు. సీఎస్‌కే ఆటగాడు నిశాంత్‌ సింధు (150) భారీ శతకం బాదాడు. వీరిద్దరి కంటే ముందు సీఎస్‌కేకే చెందిన మాజీ ప్లేయర్‌ ధృవ్‌ షోరే (135) కూడా సెంచరీ చేశాడు. ఫలితంగా నార్త్‌ జోన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 540/8 స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేసింది. నార్త్‌ ఈస్ట్‌ జోన్‌తో జరుగుతున్న రెండో క్వార్టర్‌ ఫైనల్లో ఈ స్కోర్‌ నమోదైంది.

ఇదిలా ఉంటే, 21 ఏళ్ల హర్షిత్‌ రాణాను 2022 ఐపీఎల్‌ మెగా వేలంలో కేకేఆర్‌ సొంతం చేసుకుంది. రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌, అడపాదడపా బ్యాటింగ్‌ చేసే హర్షిత్‌.. ఐపీఎల్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్టు పడగొట్టాడు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)