Breaking News

సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. ధ్రువ్‌ జురెల్‌ వీరోచిత సెంచరీ

Published on Thu, 11/06/2025 - 16:04

టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ధ్రువ్ జురెల్ రెడ్ బాల్ క్రికెట్‌లో త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ గ్రౌండ్ వేదిక‌గా సౌతాఫ్రికా-ఎతో జ‌రుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో భార‌త్‌-ఎకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న జురెల్ అద్బుత‌మైన సెంచ‌రీతో మెరిశాడు.

ఈ ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ 145 బంతుల్లో త‌న నాలుగ‌వ ఫ‌స్ట్ క్లాస్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. 59 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన భారత్‌ను జురెల్ తన విరోచిత శతకంతో ఆదుకున్నాడు. తొలుత పంత్‌ కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించిన జురెల్‌.. ఆ తర్వాత లోయార్డర్‌ బ్యాటర్‌ కుల్దీప్‌యాదవ్‌తో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఇండియా-ఎ జట్టు 70 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. క్రీజులో జురెల్‌(102)తో పాటు మహ్మద్‌ సిరాజ్‌(11) ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఇప్పటివరకు వాన్‌ వుర్రెన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. సుబ్రాయెన్‌, మొరేకీ తలా రెండు వికెట్లు సాధించారు. 

పంత్‌ రీ ఎంట్రీ.. 
కాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో ధ్రువ్‌ జురెల్‌ ఉన్నాడు. అయితే రెగ్యూలర్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ తిరిగి రావడంతో జురెల్‌ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అయితే గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో జురెల్‌ సూపర్‌ సెంచరీతో అందరని ఆకట్టుకున్నాడు. ఇంతకుముందు కూడా తనకు వచ్చిన అవకాశాలను జురెల్‌ అందిపుచ్చుకున్నాడు. అతడు పంత్‌కు బ్యాకప్‌గా కొనసాగుతున్నాడు.
చదవండి: IND vs AUS: గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్‌ ప్లాప్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)