Breaking News

మూడు ఓవర్లలో 100 పరుగులు

Published on Wed, 08/28/2024 - 13:10

క్రికెట్‌ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ 1931, నవంబర్‌ 2వ తేదీన ఓ అరుదైన ఘనత సాధించాడు. కేవలం మూడు ఓవర్లలో 100 పరుగులు చేశాడు. అప్పట్లో ఓ ఓవర్‌కు ఎనిమిది బంతులు వేసేవారు. బ్రాడ్‌మన్‌ వరుసగా ఓవర్‌కు 33, 40, 27 పరుగులు చొప్పున సాధించాడు. బ్రాడ్‌మన్‌ ఈ 100 పరుగులను కేవలం​ 18 నిమిషాల వ్యవధిలో చేశాడని అంటారు. ఓ లోకల్‌ కౌంటీ మ్యాచ్‌లో ఈ ఫీట్‌ నమోదైందని తెలుస్తుంది. 

బ్రాడ్‌మన్‌ మూడు ఓవర్లలో చేసిన పరుగుల్లో నాన్‌ స్ట్రయికర్‌ కేవలం రెండు సింగిల్స్‌ మాత్రమే తీసి స్ట్రయిక్‌ రొటేట్‌ చేశాడు. బ్లాక్‌ అనే బౌలర్‌ వేసిన తొలి ఓవర్‌లో బ్రాడ్‌మన్‌ వరుసగా 6, 6, 4, 2, 4, 4, 6, 1 పరుగులు చేశాడు. అనంతరం హోరీ బేకర్‌ అనే బౌలర్‌ వేసిన ఓవర్‌లో వరుసగా 6, 4, 4, 6, 6, 4, 6, 4 పరుగులు చేశాడు. తిరిగి బ్లాక్‌ వేసిన ఓవర్‌లో 1, 6, 6, 1, 1, 4, 4, 6 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో బ్రాడ్‌మన్‌ 14 సిక్సర్లు, 29 ఫోర్ల సాయంతో 256 పరుగులు చేసి ఔటయ్యాడు. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)