Breaking News

ధ్రువ్‌తో అట్లుంటది మరి.. చెప్పి మరి ఔట్‌ చేశాడు! ధోనిలా

Published on Thu, 03/07/2024 - 13:59

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత వికెట్‌ కీపర్‌ మరోసారి తన స్కిల్స్‌ను ప్రదర్శించాడు. తన సమయస్ఫూర్తితో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ను జురెల్‌ బోల్తా కొట్టించాడు. 

ఏం జరిగిందంటే?
భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలి రోజు లంచ్‌ విరామానికి ముందు 26 ఓవర్‌ వేసే బాధ్యతను కుల్దీప్‌ యాదవ్‌కు అప్పగించాడు. ఆ ఓవర్‌లో తొలి బంతిని జాక్‌ క్రాలే సింగిల్‌ తీసి ఓలీ పోప్‌కు ఇచ్చాడు. పోప్‌ రెండో బంతికి ఢిపెన్స్‌ ఆడటానికి ప్రయత్నించగా.. అది మిస్స్‌ అయ్యి వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ చేతికి వెళ్లింది. అయితే జురెల్‌ కుల్దీప్‌ వద్దకు వెళ్లి తర్వాతి బంతికి పోప్‌ క్రీజును వదిలి ఆడుతాడని చెప్పాడు. 

యాదృచ్ఛికంగా జురెల్‌ చెప్పటినట్లగానే పోప్‌ క్రీజును వదలి బయటకు వచ్చి డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే ధ్రువ్‌ సూచనతో కుల్దీప్‌ టర్న్‌ ఎక్కువగా చేయడంతో బంతి జురెల్‌ బ్యాట్‌కు మిస్స్‌ అయ్యి వికెట్‌ కీపర్‌ చేతికి వెళ్లింది.

వెంటనే జురెల్‌ బెయిల్స్‌ను పడగొట్టి స్టంపౌట్‌ చేశాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జురెల్‌ స్కిల్స్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ధోనిని గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: IND vs ENG: ఎంత పనిచేశావు రోహిత్‌? అంతా ధ్రువ్‌ వల్లే! పాపం సర్ఫరాజ్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)