Breaking News

ENG vs NZ: ఓటమి బాధలో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్‌..

Published on Mon, 12/09/2024 - 11:09

స్వ‌దేశంలో ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ ఇప్పుడు త‌మ ప‌రువు కాపాడుకునేందుకు సిద్ద‌మైంది. డిసెంబ‌ర్ 14 నుంచి హామిల్ట‌న్ వేదిక‌గా  ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న మూడో టెస్టులో ఎలాగైనా గెలిచి వైట్ వాష్ నుంచి త‌ప్పించుకోవాల‌ని కివీస్ భావిస్తోంది.

అయితే ఈ ఆఖరి టెస్టుకు ముందు బ్లాక్‌క్యాప్స్‌కు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే మూడో టెస్టుకు దూర‌మ‌య్యాడు. త‌న భార్య బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డంతో కాన్వే కివీస్ జ‌ట్టు నుంచి వైదొలిగాడు. ఈ విష‌యాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధృవీకరించింది. 

కాన్వే స్ధానాన్ని మార్క్ చాప్‌మన్‌తో న్యూజిలాండ్ క్రికెట్ భర్తీ చేసింది. కాగా ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ జట్టు బుధవారం(డిసెంబర్ 12) హామిల్టన్‌కు చేరుకోనుంది. ఇక మూడో టెస్టులో కివీస్ ఓపెనర్‌గా విల్ యంగ్ బరిలోకి దిగనున్నాడు.

గత నెలలో భారత పర్యటనలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన యంగ్‌.. ఇంగ్లండ్ సిరీస్‌లో మాత్రం తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పడు కాన్వే దూరం కావడంతో తుది జట్టులోకి యంగ్‌ ఎంట్రీకి మార్గం సుగమమైంది. కాగా తొలి రెండు టెస్టుల్లో పర్యాటక ఇంగ్లండ్‌ చేతిలో కివీస్‌ ఘోర ఓటములను చవిచూసింది.
చదవండి: IND vs AUS: 'మీరేమి టూర్‌కు వెళ్లలేదు.. దయచేసి హోటల్ గదులలో కూర్చోవద్దు'
 

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)