amp pages | Sakshi

స్టేడియంలో పవర్‌ కట్‌.. నో రివ్యూ.. పాపం కాన్వే..!

Published on Thu, 05/12/2022 - 22:44

ఐపీఎల్‌-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. సీఎస్‌కే ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో డానియల్‌ సామ్స్‌ వేసిన రెండో బంతి.. స్ట్రైక్‌లో ఉన్న డెవాన్‌ కాన్వే ప్యాడ్‌ను తాకింది. వెంటనే బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకు అప్పీలు చేయగా.. అంపైర్‌ ఔట్‌ అని వేలు పైకెత్తాడు.

అయితే ఆశ్చర్యకరంగా  వాంఖడే స్టేడియంలో పవర్ కట్ కారణంగా.. కాన్వేకు  రివ్యూ తీసుకునే అవకాశం దక్కలేదు.  కాన్వే తన భాగస్వామి రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి అంపైర్‌లతో మాట్లాడాడు. కానీ అంపైర్‌లు మాత్రం ఔట్‌గానే నిర్ధారించారు. దీంతో డకౌట్‌గా కాన్వే వెనుదిరిగాడు. అయితే బంతి క్లియర్‌గా లెగ్‌ స్టంప్‌ను మిస్‌ అవుతున్నట్లు అన్పించింది. ఇక సోషల్‌ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా స్టేడియంలో పవర్‌ కట్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలవడలేదు.

చదవండి: Brendon McCullum: ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు కోచ్‌గా బ్రెండన్ మెక్ కల్లమ్‌..

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)