Breaking News

హైదరాబాద్‌లో మెరుపులు.. ఇద్దరు డబుల్‌ సెంచరీలు.. ఏకంగా 529 రన్స్‌

Published on Fri, 10/17/2025 - 07:41

తూముకుంటలోని నెక్స్‌జెన్ క్రికెట్ గ్రౌండ్ వేదిక‌గా హైదరాబాద్‌ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు అదరగొట్టారు. ఢిల్లీ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను  4 వికెట్ల నష్టానికి 529 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 256/3తో ఆట కొనసాగించిన జట్టు గురువారం మరో 68 ఓవర్లు ఆడి 273 పరుగులు జోడించింది.

సీవీ మిలింద్‌ 3 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ బ్యాటర్లలో  సనత్‌ సాంగ్వాన్‌ (470 బంతుల్లో 211 నాటౌట్‌; 21 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆయుశ్‌ దొసెజా (279 బంతుల్లో 209; 25 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుతమైన డబుల్‌ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ హైదరాబాద్‌ బౌలర్లను ఉతికారేశారు. ఆయుశ్‌ ఔటైనప్పటికి సనత్‌ మాత్రం ఆజేయంగా నిలిచాడు.

అనంతరం హైదరాబాద్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 77 పరుగులు సాధించింది. రాహుల్‌ సింగ్‌ (35) అవుట్‌ కాగా... తన్మయ్‌ అగర్వాల్‌ (27 బ్యాటింగ్‌), అనికేత్‌ రెడ్డి (11 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు.
చదవండి: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌

#

Tags : 1

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు