Breaking News

David Miller: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న స్టార్‌ క్రికెటర్‌.. ఫోటోలు వైరల్‌

Published on Mon, 03/11/2024 - 07:38

దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి కామిలా హారిస్‌ను మిల్లర్‌ పెళ్లి చేసుకున్నాడు.  గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట.. ఆదివారం వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా హారిస్ సోషల్ మీడియావేదికగా వెల్లడించారు. వారు పెళ్లికి సంబంధించిన ఫోటోలను హారిస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

వీరి వివాహానికి పలువురు దక్షిణాఫ్రికా క్రికెటర్లు హాజరయ్యారు. కాగా వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ గతేడాది ఆగస్ట్‌లో జరిగింది. ఇక దక్షిణాఫ్రికా జట్టులో డేవిడ్‌ మిల్లర్‌ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా వైట్‌ బాల్‌ క్రికెట్‌లో ప్రోటీస్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరపున 173 వన్డేలు ఆడిన మిల్లర్‌ 4458 పరుగులు చేశాడు. అదే విధంగా 116 టీ20ల్లో 2270 పరుగులు డేవిడ్‌ చేశాడు. ఇక మిల్లర్‌ ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌-2022 సీజన్‌ టైటిల్‌ను గుజరాత్‌ సొంతం చేసుకోవడంలో మిల్లర్‌ కీలక పాత్ర పోషించాడు.
చదవండి: WPL 2024: ప్లేఆఫ్స్‌కు ఢిల్లీ

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)