Breaking News

5 వికెట్లతో చెలరేగిన కమ్మిన్స్‌.. 264 పరుగులకు పాక్‌ ఆలౌట్‌

Published on Thu, 12/28/2023 - 07:17

మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌ 264 పరుగులకు ఆలౌటైంది. 194/6 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన పాకిస్తాన్‌.. అదనంగా మరో 70 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. దీంతో ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 54 అధిక్యం లభించింది. ఇక పాక్‌ బ్యాటర్లలో షఫీక్‌(62) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మసూద్‌(54), రిజ్వాన్‌(42) పరుగులతో రాణించారు.

పాక్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజం మాత్రం మరోసారి నిరాశపరిచాడు. కేవలం ఒక్కపరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ 5 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు స్పిన్నర్‌ నాథన్‌ లయోన్‌ 4 వికెట్లతో సత్తాచాటాడు.

అంతకుముందు ఆసీస్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో లబుషేన్‌(63) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఖావాజా(42), మిచెల్‌ మార్ష్‌(41) పరుగులతో రాణించారు. పాక్‌ బౌలర్లలో అమీర్‌ జమాల్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. షాహీన్‌ అఫ్రిది, మీర్‌ హంజా హసన్‌ అలీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
చదవండి: Virat Kohli: ఓసారి మా అక్క నన్ను బాగా కొట్టింది.. రూ. 50 నోటు చూడగానే చించేసి!

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?