Breaking News

Shreyas Gopal: ప్రేయసిని పెళ్లాడిన శ్రేయస్‌.. ఫొటోలు వైరల్‌

Published on Thu, 11/25/2021 - 14:20

Cricketer Shreyas Gopal Marries Long Time Girlfriend Nikitha Pics Goes Viral: కర్ణాటక ఆల్‌రౌండర్‌ శ్రేయస్‌ గోపాల్‌ వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల స్నేహితురాలు నిఖితను గురువారం పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శ్రేయస్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ క్రమంలో అభిమానుల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా బెంగళూరుకు చెందిన శ్రేయస్‌ గోపాల్‌ ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, ఈ సీజన్‌లో అతడు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. మూడు మ్యాచ్‌లలో ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు. బ్యాటర్‌గానూ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం ఏడు పరుగులు మాత్రమే చేశాడు. ఇక రాజస్తాన్‌ ప్లేఆఫ్స్‌నకు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: IND vs NZ 1st Test- Shreyas Iyer: నెరవేరిన అయ్యర్‌ కల.. దిగ్గజ క్రికెటర్‌ చేతుల మీదుగా క్యాప్‌.. వీడియో

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)