చాలా బాధగా ఉంది.. కానీ క్రెడిట్‌ మొత్తం అతడికే: శిఖర్‌ ధావన్‌

Published on Tue, 05/09/2023 - 11:52

ఐపీఎల్‌-2023లో భాగంగా ఈడెన్‌గార్డన్స్‌ వేదికగా ​కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ ఓటమిపాలైంది. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడిన పంజాబ్‌ కింగ్స్‌.. చివరి బంతికి ఓటమి చవిచూడల్సి వచ్చింది.

అయితే ఈ మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు  తీసుకెళ్లిన పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌పై పంజాబ్‌ కెప్టెన్ శిఖర్ ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు. చివరి ఓవర్‌లో కేకేఆర్‌ విజయానికి 6 పరుగులు అవసరమవ్వగా.. అర్ష్‌దీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు.

చివరి బంతికి రెండు పరుగులు కావల్సిన నేపథ్యంలో రింకూ సింగ్‌ ఫోర్‌ కోట్టి పంజాబ్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. "ఈ మ్యాచ్‌లో ఓటమి చవిచూసినందుకు చాలా బాధగా ఉంది. ఈడెన్‌ వికెట్‌పై బ్యాటింగ్‌ చేయడం అంత ఈజీ కాదు. కానీ కేకేఆర్‌ మా కంటే బాగా ఆడారు. అయితే అర్ష్‌దీప్‌ సింగ్‌ మాత్రం అద్భుతమైన ప్రయత్నం చేశాడు.

మ్యాచ్‌ను ఆఖరి బంతివరకు తీసుకువెళ్లాడు. కాబట్టి మేము ఓడిపోయినా క్రెడిట్‌ మాత్రం అర్ష్‌దీప్‌కు ఇవ్వాలని అనుకుంటున్నాను. లెఫ్ట్‌ ఆర్మ్‌ బ్యాటర్లను అడ్డుకునేందుకు మా జట్టులో మంచి హాఫ్‌ స్పిన్నర్లలు లేరు" అని పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో శిఖర్‌ ధావన్‌ పేర్కొన్నాడు.
చదవండి: KKR VS PBKS: విజయానందంలో ఉన్న నితీశ్‌ రాణాకు భారీ షాక్‌

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)