Breaking News

వెల్లలగే ఆల్‌రౌండ్‌ షో.. ఉత్కంఠ పోరులో రాయల్స్‌ విజయం

Published on Sat, 09/07/2024 - 18:00

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మరో ఉ‍త్కంఠభరితమైన మ్యాచ్‌ జరిగింది. సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్బడోస్‌ రాయల్స్‌ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్య ఛేదనలో రాయల్స్‌ మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ర్యాన్‌ జాన్‌ బౌలింగ్‌లో న్యీమ్‌ యంగ్‌ సిక్సర్‌ బాది రాయల్స్‌ను గెలిపించాడు. దునిత్‌ వెల్లలగే ఆల్‌రౌండ్‌ షోతో (3/35, 39) అదరగొట్టి రాయల్స్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మిఖైల్‌ లూయిస్‌ 30, హసరంగ 40, జోష్‌ క్లార్క్‌సన్‌ 24, ర్యాన్‌ జాన్‌ 29 పరుగులు చేశారు. పేట్రియాట్స్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు డకౌట్లయ్యారు. రాయల్స్‌ బౌలర్లలో వెల్లలగే 3, తీక్షణ, మెక్‌కాయ్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు.

వెల్లలగే ఆల్‌రౌండ్‌ షో
154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌.. వెల్లలగే (39), కడీమ్‌ అలెన్‌ (30) రాణించడంతో 19.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. బంతితో రాణించిన వెల్లలగే బ్యాట్‌తో కూడా రాణించాడు.

 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)