Breaking News

బంగ్లాదేశ్‌పై సంచలన విజయం.. నాగిన్ డాన్స్ చేసిన శ్రీలంక ఆటగాడు!

Published on Fri, 09/02/2022 - 09:55

ఆసియాకప్‌-2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం సాధించింది. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి మరో నాలుగు బంతులు మిగిలూండగానే ఛేదించింది. అయితే మ్యాచ్‌ సగం వరకు బంగ్లాదేశ్‌కే గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ.. అఖరి ఓవర్లలో బౌలింగ్‌ తప్పిదాల వల్ల మ్యాచ్‌ను కోల్పోయింది.

ఈ మ్యాచ్‌లో బం‍గ్లా బౌలర్లు ఏకంగా నాలుగు నో బాల్స్‌ వేశారు. అఖరికి శ్రీలంకకు విన్నింగ్‌ రన్‌ కూడా నో బాల్‌ రూపంలోనే వచ్చింది. ఈ క్రమంలో శ్రీలంక ఆటగాళ్లతో పాటు మేనేజేమెంట్‌ సైతం గెలుపు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ముఖ్యంగా శ్రీలంక ఆల్ రౌండర్ చమికా కరుణరత్నే 'నాగిన్ డాన్స్' చేస్తే తన సెలబ్రేషన్స్‌ జరపుకున్నాడు. అతడు డ్యాన్స్‌ చేయడం ప్రారంభించిన వెంటనే స్టాండ్స్‌లో ఉన్న శ్రీలంక అభిమానులు కూడా నాగిన్ డాన్స్ చేయడం మొదలపెట్టారు.

కాగా 2018 నిదాహాస్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకపై విజయం సాధించిన అనంతరం బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ నాగిన్ డ్యాన్‌ చేసి గెలుపు సంబారాలు జరపుకున్నాడు. అతడితో పాటు మిగితా ఆటగాళ్లు కూడా చిందులు వేశారు. అప్పటి నుంచి  బంగ్లా ఆటగాళ్ల నాగిని డ్యాన్స్‌  ఫేమస్‌ అయింది. ఇప్పడు దానికి బదలుగా కరుణరత్నే డ్యాన్స్‌ చేస్తూ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


చదవండి: Asia Cup 2022: బంగ్లాదేశ్‌ కొంపముంచిన నో బాల్‌.. ఒక్కడికే మూడు ఛాన్స్‌లు!

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)