కింగ్‌, కార్టీ విధ్వంసకర సెంచరీలు.. ఇంగ్లండ్‌పై విండీస్‌ ఘన విజయం

Published on Thu, 11/07/2024 - 09:07

బార్బోడ‌స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1 తేడాతో విండీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 263 ప‌రుగులు చేసింది.

ఇంగ్లీష్ జ‌ట్టు స్టార్ ఓపెన‌ర్ ఫిల్ సాల్ట్‌(74) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మోస్లీ(57), సామ్ కుర్రాన్‌(40), ఆర్చ‌ర్‌(38) ప‌రుగుల‌తో రాణించారు. కరేబియ‌న్ బౌలర్ల‌లో మాథ్యూ ఫోర్డే 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. జోష‌ఫ్, షెఫార్డ్ త‌లా రెండు వికెట్లు సాధించారు.

కింగ్‌, కార్టీ ఊచకోత‌.. 
అనంత‌రం 264 ప‌రుగుల ల‌క్ష్యాన్ని విండీస్ 43 ఓవ‌ర్ల‌లో కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. ల‌క్ష్య చేధ‌న‌లో వెస్టిండీస్ ఆట‌గాళ్లు కార్టీ(114 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లు, 128 నాటౌట్‌), బ్రాండెన్ కింగ్‌(117 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 102) విధ్వంస‌కర సెంచ‌రీల‌తో చెల‌రేగారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో టాప్లీ, ఓవ‌ర్ట‌న్ త‌లా వికెట్ మాత్ర‌మే సాధించారు. ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య టీ20 సిరీస్ న‌వంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IND vs AUS: రాహుల్ నీవు మార‌వా? ఎక్క‌డ‌కి వెళ్లినా అంతేనా?
 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)