Breaking News

యూకీ బాంబ్రీ జోడీ శుభారంభం

Published on Tue, 01/13/2026 - 06:36

ఆక్లాండ్‌: కొత్త ఏడాదిలో భారత డబుల్స్‌ టెన్నిస్‌ స్టార్‌ యూకీ బాంబ్రీ తొలి విజయాన్ని అందుకున్నాడు. న్యూజిలాండ్‌లో సోమవారం మొదలైన ఏఎస్‌బీ క్లాసిక్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోరీ్నలో యూకీ బాంబ్రీ (భారత్‌)–ఆండ్రీ గొరాన్‌సన్‌ (స్వీడన్‌) జోడీ శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్‌ తొలి  రౌండ్‌లో టాప్‌ సీడ్‌ యూకీ–గొరాన్‌సన్‌ ద్వయం 6–3, 6–2తో అజీత్‌ రాయ్‌ (న్యూజిలాండ్‌)–జీన్‌ జూలియన్‌ రోజర్‌ (నెదర్లాండ్స్‌) జంటను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. 

66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–స్వీడిష్‌ జోడీ మూడు ఏస్‌లు సంధించి, ఒక డబుల్‌ ఫాల్ట్‌ చేసింది. తొలి సరీ్వస్‌లో 32 పాయింట్లకుగాను 27 పాయింట్లు... రెండో సరీ్వస్‌లో 16 పాయింట్లకుగాను 8 పాయింట్లు స్కోరు చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. యూకీ–గొరాన్‌సన్‌ ద్వయం బ్రిస్బేన్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టోరీ్నతో కొత్త సీజన్‌ను ప్రారంభించింది. ఆ టోరీ్నలో తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్‌ మ్యాచ్‌ ఆడిన ఈ జంట 5–7, 4–6తో ఒర్లాండో లుజ్‌–మటోస్‌ (బ్రెజిల్‌) ద్వయం చేతిలో ఓడిపోయింది.    

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)