మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
జింబాబ్వే లక్ష్యం 477
Published on Sun, 07/11/2021 - 04:49
హరారే: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు పోరాడుతోంది. 477 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన జింబాబ్వే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 140 పరుగులు చేసింది. బ్రెండన్ టేలర్ (92; 16 ఫోర్లు) త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. బంగ్లాదేశ్ విజయం సాధించా లంటే చివరి రోజు ఏడు వికెట్లు తీయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 45/0తో శనివారం ఆటను కొనసాగించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌ను 67.4 ఓవర్లలో 284/1 వద్ద డిక్లేర్ చేసింది. నజ్ముల్ (117 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), షాద్‌మన్ ఇస్లామ్ (115 నాటౌట్; 9 ఫోర్లు) శతకాలు సాధించారు.
#
Tags : 1