Breaking News

టీమిండియాతో మ్యాచ్‌.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌!

Published on Tue, 10/17/2023 - 15:53

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా బంగ్లాదేశ్‌ జట్టు ఆక్టోబర్‌ 19న పుణే వేదికగా టీమిండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బంగ్లాదేశ్‌కు బిగ్‌ షాక్‌ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు కెప్టెన్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ గాయం కారణంగా భారత్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. షకీబ్‌ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు.‌ చెన్నై వేదికగా న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో కూడా షకీబ్‌ తీవ్రమైన నొప్పితో ఆడాడు.

షకీబ్‌ నొప్పితో బాధపడుతున్నప్పటికీ మైదానాన్ని మాత్రం వీడలేదు. ఇ‍క ఇదే విషయంపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ అధికారి ఒకరు క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. అతడు మా తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు.

ఎందుకంటే అతడు ప్రస్తుతం తొడ కండరాల నొప్పితో బాధపడతున్నాడు. అతడు ప్రస్తుతం మా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఒక వేళ భారత్‌తో మ్యాచ్‌కు షకీబ్‌ దూరమైతే లిటన్‌ దాస్‌ సారథ్యం వహించే అవకాశం ఉంది.  కాగా ఈ మెగా టోర్నీ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్‌ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. 
చదవండి: #Shahid Afridi: షాహిద్‌ అఫ్రిది ఇంట్లో తీవ్ర విషాదం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)