Breaking News

పాపం బాబర్‌.. కమిన్స్‌ దెబ్బకు ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌

Published on Wed, 12/27/2023 - 12:18

మెల్‌బోర్న్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న బ్యాక్సింగ్‌ డే టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌటైన ఆసీస్‌.. అనంతరం బౌలింగ్‌లో కూడా అదరగొడుతుంది. ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ నిప్పులు చేరుగుతున్నాడు. ఇప్పటివరకు 12 ఓవర్లు వేసిన కమ్మిన్స్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు లయోన్‌ రెండు, హాజిల్‌ వుడ్‌ ఒక్క వికెట్‌ సాధించారు. దీంతో పాకిస్తాన్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

బాబర్‌ ఆజంకు ఫ్యూజ్‌లు ఔట్‌..
పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, స్టార్‌ ఆటగాడు బాబర్‌ ఆజం మరోసారి తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే బాబర్‌ పెవిలియన్‌కు చేరాడు. బాబర్‌ను ఓ అద్భుతమైన బంతితో కమిన్స్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. పాక్‌ ఇన్నింగ్స్‌ 37 ఓవర్‌లో మూడో బంతిని కమిన్స్‌ అద్భుతమైన ఔట్‌స్వింగర్‌గా సంధించాడు.

ఆఫ్‌సైడ్‌ పడిన బంతి అద్బుతంగా టర్న్‌ అవుతూ బాబర్‌ బ్యాట్‌, ప్యాడ్‌ మధ్య నుంచి వెళ్తూ స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన బాబర్‌ తెల్లముఖం వేశాడు. చేసేది ఏమి లేక కేవలం ఒక్క పరుగుతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా బాబర్‌ తొలి టెస్టులో కూడా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 35 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండి: IND vs SA: 'అతడు అన్‌ఫిట్.. కెప్టెన్‌గానే కాదు ఆటగాడిగా కూడా పనికిరాడు'

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?