Breaking News

వారెవ్వా బదోని.. వాటే క్యాచ్‌! మైండ్ బ్లోయింగ్‌(వీడియో)

Published on Tue, 10/22/2024 - 13:26

ఎమర్జింగ్ ఆసియాకప్‌-2024లో భారత-ఎ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్ వేదిక‌గా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భార‌త్ గెలుపొందింది. ఈ విజ‌యంతో ఇండియా త‌మ సెమీఫైన‌ల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆయుష్ బ‌దోని సంచ‌ల‌న క్యాచ్‌తో మెరిశాడు. ఆయుష్ బౌండ‌రీ లైన్ వద్ద త‌న అద్బుత విన్యాసంతో అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరిచాడు. యూఏఈ ఇన్నింగ్స్ 15 ఓవ‌ర్ వేసిన ర‌మ‌ణ‌దీప్ సింగ్ ఆఖ‌రి బంతిని జవదుల్లాకు లెగ్ స్టంప్ లైన్ దిశ‌గా ఫుల్ డెలివ‌రీగా సంధించాడు. 

ఈ క్ర‌మంలో జవదుల్లా తన ఫ్రంట్ ఫుట్‌ను క్లియర్ చేసి లాంగ్ ఆన్ దిశ‌గా భారీ షాట్ ఆడాడు. షాట్ స‌రిగ్గా క‌నక్ట్ కావ‌డంతో బంతి క‌చ్చితంగా బౌండ‌రీకి పోతుంద‌ని అంతా భావించారు. కానీ బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఉన్న బ‌దోని అంద‌రి అంచనాల‌ను తారుమారు చేశాడు.

వైడ్ లాంగ్-ఆన్ పొజిషన్ నుంచి ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చిన బ‌దోని.. గాలిలో డైవ్ చేస్తూ స్ట‌న్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.
చదవండి: ఐపీఎల్ వల్లే నాశనం.. ఆ సిరీస్ ఎందుకు దండ‌గ?


 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)