Breaking News

వార్నర్‌ రిటైర్మెంట్‌.. ఎప్పుడంటే? హింట్‌ ఇచ్చిన డేవిడ్‌ భాయ్‌

Published on Thu, 01/12/2023 - 21:30

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సంచలన వాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు వార్నర్‌ తెలిపాడు. తాజాగా స్కై స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేవిడ్‌ భాయ్‌ తన రిటైర్మెంట్‌కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

వార్నర్‌ మాట్లాడుతూ.. "వచ్చే ఏడాది నా అంతర్జాతీయ కెరీర్‌లో ఆఖరిది కావచ్చు. 2024లో అమెరికా, వెస్టిండీస్‌ వేదికలగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కచ్చితంగా ఆడుతాను. అక్కడ అద్భుతంగా రాణించి మా జట్టుకు టైటిల్‌ను అందించడమే నా లక్ష్యం. అప్పుడు గర్వంగా క్రికెట్‌ నుంచి తప్పుకుంటాను.

నేను రెండేళ్ల పాటు బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ థండర్‌ తరపున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాను. కాబట్టి అక్కడ కూడా మెరుగ్గా రాణించాలని అనుకుంటున్నాను. ఇక ప్రస్తుతం మాకు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు పెద్దగా లేవు. కాబట్టి నేను టెస్టులు, వన్డే క్రికెట్‌పై ఎక్కువగా దృష్టి సారించాలి భావిస్తున్నాను. అదే విధంగా వచ్చే నెలలో భారత్‌తో జరగనున్న బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ మాకు చాలా కీలకం" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)