Breaking News

నిప్పులు చెరిగిన పాక్ బౌల‌ర్లు.. 140 ప‌రుగుల‌కే ఆసీస్ ఆలౌట్‌

Published on Sun, 11/10/2024 - 12:40

పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌల‌ర్లు నిప్పులు చేరిగారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా పాక్ బౌల‌ర్ల దాటికి 31.5 ఓవ‌ర్ల‌లో 140 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. షాహీన్ షా అఫ్రిది, న‌సీం షా త‌లా మూడు వికెట్ల‌తో కంగారుల ప‌త‌నాన్ని శాసించ‌గా, హారిస్ రౌఫ్ రెండు, హ‌స్న‌న్ ఒక వికెట్ సాధించారు. 

ఆసీస్ బ్యాట‌ర్ల‌లో ఆల్‌రౌండ‌ర్ సీన్ అబాట్‌(30) ప‌రుగులతో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌కు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్‌తో పాటు రెగ్యూల‌ర్ ఆట‌గాళ్లు స్టీవ్ స్మిత్‌, మార్న‌స్ ల‌బుషేన్‌, మిచెల్ స్టార్క్‌, జోష్ హాజిల్ వుడ్ అందుబాటులో లేరు. 

వీరింద‌రూ భార‌త్‌తో జ‌ర‌గ‌నున్న టెస్టు సిరీస్‌కు ఎంపికైన నేప‌థ్యంలో ఎటువంటి గాయాల బారిన ప‌డ‌కుండా ఉండ‌డానికి ఈ ఆఖ‌రి వ‌న్డేకు దూర‌మ‌య్యారు. కాగా ఈ సిరీస్‌లో ఇరు జ‌ట్లు 1-1తో స‌మంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవ‌రు గెలిస్తే సిరీస్ వారి వ‌శ‌మవుతుంది.
చదవండి: CK Nayudu Trophy: ఊచ‌కోత‌.. ఒకే ఇన్నింగ్స్‌లో 426 పరుగులు! 46 ఫోర్లు, 8 సిక్స్‌ల‌తో

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)