Breaking News

పాకిస్తాన్‌తో తొలి టెస్టు.. ఆసీస్‌ జట్టు ప్రకటన! సీనియర్‌ ఆటగాడు ఎంట్రీ

Published on Sun, 12/03/2023 - 09:21

స్వదేశంలో పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. డిసెంబర్‌ 14 నుంచి పెర్త్‌ వేదికగా పాకిస్తాన్‌- ఆసీస్‌ తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తొలి టెస్టుకు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టుకు ప్యాట్‌ కమ్మిన్స్‌ సారథ్యం వహించనున్నాడు.

అదే విధంగా యువ పేసర్‌ లాన్స్‌ మోరిస్‌కు చోటు దక్కింది. అంతేకాకుండా గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న వెటరన్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్ తిరిగి వచ్చాడు. లియోన్ తిరిగి రావడంతో యవ స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీకి తొలి టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ఇక ఈ టెస్టు సిరీస్‌కు కోసం పాకిస్తాన్‌ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది.

తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్‌), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్‌, నాథన్ లియాన్, మిచ్ మార్ష్, లాన్స్ మోరిస్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్

పాకిస్థాన్ టెస్టు జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్‌), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షాజాద్, మీర్ హంజా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌ కీపర్‌), మహ్మద్ వసీం జూనియర్, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షాహీన్ షా అఫ్రిది
చదవండి: పాకిస్తాన్‌ క్రికెట్‌లో మరో కీలక పరిణామం.. సల్మాన్‌ భట్‌పై వేటు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)