Breaking News

IND vs AUS 2nd Test: తొలి రోజు ఆసీస్‌దే..!

Published on Fri, 12/06/2024 - 17:31

అడిలైడ్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్‌.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు 94 పరుగులు వెనుకపడి ఉంది. ఉస్మాన్‌ ఖ్వాజా (13) ఔట్‌ కాగా.. మార్నస్‌ లబుషేన్‌ (20), నాథన్‌ మెక్‌స్వీని (38) క్రీజ్‌లో ఉన్నారు. ఉస్మాన్‌ ఖ్వాజా వికెట్‌ బుమ్రాకు దక్కింది.

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ స్టార్క్‌ (6/48) టీమిండియాను దెబ్బకొట్టాడు. కమిన్స్‌, బోలాండ్‌ తలో రెండు వికెట్లు తీశారు. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్‌ కుమార్‌ రెడ్డి (42) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. కేఎల్‌ రాహుల్‌ (37), శుభ్‌మన్‌ గిల్‌ (31), అశ్విన్‌ (22), రిషబ్‌ పంత్‌ (21) రెండంకెల స్కోర్లు చేశారు. కోహ్లి 7, రోహిత్‌ శర్మ 3 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. యశస్వి జైస్వాల్‌, హర్షిత్‌ రాణా, బుమ్రా డకౌట్‌ అయ్యారు. కాగా, పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 295 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
 

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)