Breaking News

Asian Para Games 2026 Day 4: భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం

Published on Thu, 10/22/2026 - 10:33

ఆసియా పారా గేమ్స్‌ 2026లో భారత ఆర్చర్లు శీతల్‌ దేవి, తోమన్‌ కుమార్‌ అదరగొట్టారు. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఆర్చరీ ఫైనల్లో ఇండోనేషియాపై విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. దీంతో భారత్‌ ఖాతాలో 16వ స్వర్ణం చేరింది.

అంతకుముందు ర్యాంకింగ్‌ రౌండ్‌లో ఈ జోడీ 1,402 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అంతకుముందు మహిళల డిస్కస్‌ త్రో F54 విభాగంలో సువర్ణ రాజ్‌ భారత్‌కు మరో స్వర్ణం అందించింది. మహిళల W1 ఆర్చరీలో స్వాతి చౌదరి రజత పతకం సాధించింది.

మరోవైపు మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం కోసం శీతల్‌ దేవి సింగపూర్‌ ఆర్చర్‌ నూర్‌ అలిమ్‌తో తలపడనుంది. అథ్లెటిక్స్‌లోనూ భారత క్రీడాకారులు పతకాల వేట కొనసాగించనున్నారు.

ఇదీ చదవండి: Asian Para Games: భారత్‌ ఖాతాలో 15వ స్వర్ణం


 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)