భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌

Published on Fri, 06/05/2026 - 10:28

కాకమిగహారా (జపాన్‌): ఆసియా కప్‌ అండర్‌–18 హాకీ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు శుక్రవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ జట్టును ‘ఢీ’కొంటుంది. సెమీఫైనల్లో స్థానం కోసం ఈ రెండు జట్లు నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో తలపడనున్నాయి. 

ఐదు జట్లున్న పూల్‌ ‘ఎ’లో భారత జట్టు తొమ్మిది పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. నాలుగు జట్లున్న పూల్‌ ‘బి’లో పాకిస్తాన్‌ ఆరు పాయింట్లతో ‘టాపర్‌’గా నిలిచింది.  

జపాన్‌ వేదికగా తొలుత కజకిస్తాన్‌పై 13-0తో ఏక పక్ష విజయం సాధించిన భారత్‌.. ఆతిథ్య జట్టు చేతిలో 4-2 తేడాతో ఓడిపోయింది. అనంతరం కొరియాతో మ్యాచ్‌లో తిరిగి పుంజుకున్న భారత జట్టు.. 4-1 తేడాతో గెలిచింది. ఆ తర్వాత చైనీస్‌ తైపీపై 13-1 తేడాతో గెలుపొందింది.

మరోవైపు.. భారత మహిళా హాకీ యువ జట్టు సైతం సెమీస్‌కు చేరుకుంది. తొలుత మలేషియాపై 2-1తో గెలిచిన భారత్‌.. కొరియాపై 3-1, సింగపూర్‌పై 25-0తో జయభేరి మోగించింది. సెమీ ఫైనల్లో భాగంగా భారత మహిళల జట్టు శుక్రవారం చైనాతో తలపడనుంది.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)