Breaking News

Asia Cup 2025: పాక్‌ అవుట్‌.. భారత జట్టు ఇదే

Published on Thu, 08/21/2025 - 10:30

స్వదేశంలో ఈనెల 29 నుంచి జరిగే ఆసియాకప్‌ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును బుధవారం ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు ‘డ్రాగ్‌ ఫ్లికర్‌’ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ నాయ కత్వం వహిస్తాడు. 

సెప్టెంబరు 7వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో ఎనిమిది దేశాలు పోటీపడతాయి. విజేతగా నిలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం–నెదర్లాండ్స్‌లలో జరిగే ప్రపంచకప్‌ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది.

టైటిల్‌ పోరు బాట ఇలా
చైనాతో ఈనెల 29న జరిగే గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌తో భారత్‌ తమ టైటిల్‌ వేటను మొదలుపెడుతుంది. అనంతరం ఆగస్టు 31న జపాన్‌తో, సెప్టెంబరు 1న కజకిస్తాన్‌తో భారత్‌ ఆడుతుంది.  గ్రూప్‌ ‘బి’లో డిఫెండింగ్‌ చాంపియన్‌ దక్షిణ కొరియా, మలేసియా, చైనీస్‌ తైపీ, బంగ్లాదేశ్‌ జట్లు ఉన్నాయి. 

లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు ‘సూపర్‌–4’ దశకు చేరుకోనున్నాయి. ‘సూపర్‌–4’లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబరు 7న టైటిల్‌ కోసం తలపడతాయి.  ఇదిలా ఉంటే.. భారత్‌లో జరిగే ఈ ఆసియాకప్‌ టోర్నీ నుంచి పాకిస్తాన్‌ వైదొలిగింది. ఆ జట్టు స్థానంలో బంగ్లాదేశ్‌ గ్రూప్‌-‘బి’లో చేరింది.

భారత పురుషుల హాకీ జట్టు: కృషన్‌ పాఠక్, సూరజ్‌ కర్కేరా (గోల్‌ కీపర్లు), సుమిత్, జర్మన్‌ప్రీత్‌ సింగ్, సంజయ్, హర్మన్‌ప్రీత్‌ సింగ్, జుగ్‌రాజ్‌ సింగ్, అమిత్‌ రోహిదాస్‌ (డిఫెండర్లు), రాజిందర్‌ సింగ్, రాజ్‌కుమార్‌ పాల్, హార్దిక్‌ సింగ్, మన్‌ప్రీత్‌ సింగ్, వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ (మిడ్‌ఫీల్డర్లు), మన్‌దీప్‌ సింగ్, శిలానంద్‌ లాక్రా, అభిషేక్, సుఖ్‌జీత్‌ సింగ్, దిల్‌ప్రీత్‌ సింగ్‌ (ఫార్వర్డ్స్‌). 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)