Breaking News

తొలి బంతికే వికెట్‌ తీసిన ఆండర్సన్‌.. ఐదేసిన వోక్స్‌.. ఆసీస్‌ ఆలౌట్‌

Published on Thu, 07/20/2023 - 16:14

యాషెస్‌ సిరీస్‌ నాలుగో టెస్ట్‌ రెండో రోజు ఆట మొదలైంది. ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ తొలి బంతికే వికెట్‌ తీశాడు. డ్రైవ్‌ షాట్‌ ఆడబోయిన కమిన్స్‌ (1).. కవర్‌ పాయింట్‌లో ఉన్న స్టోక్స్‌కు క్యాచ్‌ ఇ​చ్చి ఔటయ్యాడు. దీంతో ఆసీస్‌ ఓవర్‌నైట్‌ స్కోర్‌ 299 వద్దనే తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 

301 పరుగుల వద్ద ఆలౌట్‌.. అయితే..!
క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌ సెకెండ్‌ స్లిప్‌లో క్యాచ్‌ ఇవ్వడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 301 పరుగుల వద్ద ముగిసిందని అంతా అనుకున్నారు. అయితే అంపైర్‌ దాన్ని నో బాల్‌గా ప్రకటించడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ కొనసాగింది. 

ఐదేసిన వోక్స్‌.. ఆసీస్‌ 317 ఆలౌట్‌
హాజిల్‌వుడ్‌ (4)ను క్రిస్‌ వోక్స్‌ ఔట్‌ చేయడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 317 పరుగుల వద్ద ముగిసింది. 36 పరుగులతో స్టార్క్‌ అజేయంగా నిలిచాడు. క్రిస్‌ వోక్స్‌కు ఇది యాషెస్‌లో తొలి ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం.

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో మిచెల్‌ మార్ష్‌ (51), లబుషేన్‌ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్‌ (48), స్టీవ్‌ స్మిత్‌ (41), డేవిడ్‌ వార్నర్‌ (32), మిచెల్‌ స్టార్క్‌ (36 నాటౌట్‌) ఓ మోస్తరుగా రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌ ఐదేయగా, బ్రాడ్‌ 2, ఆండర్సన్‌, వుడ్‌, మొయిన్‌ అలీ తలో వికెట్‌ పడగొట్టారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)