Breaking News

ఔటయ్యి కూడా చరిత్రకెక్కిన జో రూట్‌

Published on Tue, 06/20/2023 - 07:58

ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జో రూట్‌ చరిత్ర సృష్టించాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రూట్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అయితే తన టెస్టు కెరీర్‌లో రూట్‌ స్టంప్‌ అవుట్‌గా వెనుదిరగడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో ఔటయ్యి కూడా రూట్‌ ఒక రికార్డు అందుకున్నాడు.

కెరీర్‌లో 130 టెస్టులాడిన రూట్‌ 11,168 పరుగులు చేసిన అనంతరం తొలిసారి స్టంప్‌ ఔట్‌ అయి రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో విండీస్‌ దిగ్గజం చందర్‌పాల్‌ 11,414 పరుగులు చేసిన తర్వాత తొలిసారి స్టంపౌట్‌ అయ్యాడు.మూడో స్థానంలో గ్రేమీ స్మిత్‌ 8800 పరుగులు చేసిన తర్వాత, టీమిండియా నుంచి కోహ్లి 8195 పరుగులు, సచిన్‌ టెండూల్కర్‌ 7419 పరుగులు చేసిన తర్వాత స్టంపౌట్‌ అయి నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.

ఇక టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసి ఒక్కసారి కూడా స్టంపౌట్‌ కాని ఆటగాడిగా మహేల జయవర్దేనే నిలిచాడు. టెస్టుల్లో 11,814 పరుగులు చేసిన జయవర్దనే ఒక్కసారి స్టంపౌట్‌ కాకపోవడం విశేషం.

చదవండి: 2005 రిపీట్‌ అవుతుందా? లేక ఆసీస్‌ షాకిస్తుందా?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)