Breaking News

వరల్డ్‌ కప్‌లో చెలరేగిన భారత బ్యాటర్లు.. 326 పరుగుల భారీ స్కోర్‌

Published on Sun, 01/28/2024 - 18:32

అండర్‌-19 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా అమెరికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా  టీమిండియా బ్యాటర్లు చెలరేగారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్‌ అర్షిన్‌ కులకర్ణి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 118 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో కులకర్ణి 108 పరుగులు చేశాడు.

అతడితో పాటు ముషీర్‌ ఖాన్‌(73), కెప్టెన్‌ ఉదయ్‌ సహారన్‌(35) పరుగులతో రాణించారు. అమెరికా బౌలర్లలో సుబ్రమణ్యన్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. అరిన్‌, ఆర్యా గార్గ్‌, రిషి రమేష్‌ తలా వికెట్‌ సాధించారు. అనంతరం 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్‌ 8 ఓవర్లలో 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లలో ఇప్పటివరకు తివారీ రెండు వికెట్లు పడగొట్టగా.. రాజ్‌ లింబానీ ఒక్క వికెట్‌ సాధించారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)