Breaking News

శ్రీ చరణికి భారీ నజరానా..

Published on Fri, 11/07/2025 - 13:14

భార‌త మ‌హిళా క్రికెట‌ర్‌, వ‌ర‌ల్డ్‌క‌ప్ విన్న‌ర్ శ్రీచ‌ర‌ణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. కడ‌ప‌కు చెందిన శ్రీచ‌ర‌ణికి 2.5 కోట్ల న‌గ‌దు బ‌హుమ‌తితో పాటు గ్రూపు-1 ఉద్యోగం ఇవ్వాల‌ని ఏపీ స‌ర్కార్ నిర్ణ‌యించింది. అదేవిధంగా త‌న సొంత ఊరిలో ఇంటి స్ధలాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వనుంది.

శుక్ర‌వారం ఉద‌యం ఢిల్లీ నుంచి గ‌న్న‌వ‌రంకు చేరుకున్న శ్రీ చ‌ర‌ణి.. విమాన‌శ్ర‌యం నుంచి ర్యాలీగా వెళ్లి ఉండ‌వ‌ల్లిలో సీఎం చంద్ర‌బాబును క‌లిసింది. ఆమె వెంట భార‌త మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఉంది. ఈ సందర్భంగా చరణిని చంద్ర‌బాబు అభినందించారు.

"వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీలో వంద శాతం ఎఫర్ట్ పెట్టాను. జ‌ట్టు మొత్తంగా క‌లిసిక‌ట్టుగా రాణించ‌డంతోనే వ‌ర‌ల్డ్‌క‌ప్ క‌ల మాకు సాధ్య‌మైంది. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్  ఎల్ల‌ప్పుడూ నా వెంట ఉంటుంది. అదేవిధంగా మా ఫ్యామిలీ కూడా ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు.  ఇది కేవ‌లం ఆరంభం మాత్ర‌మే.. ముందు చాలా ఉంది" అని శ్రీచ‌ర‌ణి మీడియా స‌మావేశంలో పేర్కొంది. కాగా భార‌త్ తొలి వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ టైటిల్‌ను సొంతం చేసుకోవ‌డంతో ఈ తెలుగు తేజంది కీల‌క పాత్ర.

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)