Breaking News

IND Vs PAK: ఈజీ క్యాచ్ డ్రాప్‌.. పాక్ ప్లేయ‌ర్ గోల్డెన్ రియాక్ష‌న్‌! వీడియో వైరల్‌

Published on Sun, 10/06/2024 - 17:56

మ‌హిళ‌ల‌ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో భాగంగా దుబాయ్ వేదిక‌గా పాక్-భార‌త్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్లు నిప్పులు చేరిగారు. భార‌త బౌల‌ర్ల దాటికి పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 105 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది.

భారత బౌలర్లలో పేసర్‌ అరుంధతి రెడ్డి మూడు వికెట్లు పడగొట్టగా.. శ్రేయాంక పాటిల్‌ రెండు, రేణుకా, దీప్తి శర్మ, ఆశా తలా వికెట్‌ సాధించారు. అయితే బౌలింగ్‌లో అద‌రగొట్టిన భార‌త జట్టు.. ఫీల్డింగ్‌లో మాత్ర కాస్త నిరాశపరిచింది. ముఖ్యంగా భారత స్పిన్నర్ ఆశా శోభన రెండు ఈజీ క్యాచ్‌లను జారవిడిచింది.

అలియా రియాక్షన్ వైరల్‌
తొలుత పాక్ ఇన్నింగ్స్‌​ ఏడో ఓవర్ వేసిన అరుంధతి రెడ్డి రెండో బంతిని మునీబా అలీకి ఫుల్ డెలివరీగా సంధించింది. అయితే ఆ డెలివరీని మునీబా షార్ట్ ఫైన్ లెగ్ ఫీల్డర్ మీదుగా షాట్ ఆడేందుకు ప్రయత్నించింది. కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న ఆశా చేతికి బంతి వెళ్లింది. 

కానీ ఆశా మాత్రం సునాయస క్యాచ్‌ను జారవిడిచింది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. పాక్ ఆటగాళ్లు సైతం ఆ క్యాచ్ డ్రాప్‌ను చూసి ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో డౌగౌట్‌లో ఉన్న పాక్ ఆల్‌రౌండర్ అలియా రియాజ్ గోల్డెన్ రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ తర్వాత మరో ఈజీ క్యాచ్‌ను కూడా శోభన విడిచిపెట్టింది.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)