Breaking News

దురదృష్టమంటే నీదే భయ్యా.. క్లీన్‌ బౌల్డ్‌ చేసి! వీడియో వైరల్‌

Published on Fri, 02/23/2024 - 10:07

రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరగుతున్న నాలుగో టెస్టులో భారత అరంగేట్ర పేసర్‌ ఆకాష్‌ దీప్‌ అద్బుతమైన బౌలింగ్‌ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన పేస్‌ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ ఓపెనర్లను ముప్పుతిప్పులు పెడుతున్నాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే ఆకాష్‌ దీప్‌ను దురదృష్టం వెంటాడింది. తృటిలో తన తొలి అంతర్జాతీయ వికెట్‌ను సాధించే అవకాశాన్ని కోల్పోయాడు.

ఏం జరిగిందంటే?
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 4 ఓవర్‌ వేసిన ఆకాష్‌ ఐదో బంతిని క్రాలేకు అద్బుతమైన ఇన్‌ స్వింగర్‌గా సంధించాడు. ఆకాష్‌ వేసిన బంతికి క్రాలే దగ్గర సమాధానమే లేకుండా పోయింది. బంతిని క్రాలే అడ్డుకునే లేపే ఆఫ్‌ స్టంప్స్‌ను గిరాటేసింది. వెంటనే బౌలర్‌ ఆకాష్‌ సంబరాల్లో మునిగి తేలిపోయాడు.

కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్‌ చోటు చేసుకుంది. బంతిని వేసే క్రమంలో ఆకాష్‌ ఫ్రంట్‌ లైన్‌ను దాటేశాడు. దీంతో ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ రాడ్‌ టక్కర్‌ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా ఆకాష్‌ నిరాశకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు దురదృష్టమంటే నీదే భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)