Breaking News

సమస్యలు చెప్పండి.. పరిష్కరిస్తా

Published on Sat, 06/03/2023 - 02:18

ఒంగోలు టౌన్‌: మీ సమస్యలేమిటో చెప్పండి.. సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తా అంటూ పోలీసు సిబ్బందికి ఎస్పీ మలికా గర్గ్‌ భరోసా ఇచ్చారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సంక్షేమ దివస్‌ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పోలీసులు, హోంగార్డుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. శాఖాపరంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పోలీసు సిబ్బంది, హోంగార్డులు ఎస్పీకి విన్నవించుకున్నారు. వారి నుంచి వినతి పత్రాలు తీసుకున్న ఎస్పీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా సత్వర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమైన సిబ్బంది సమస్యలను పరిష్కరించడం ద్వారా వారు మరింత క్రియాశీలకంగా ప్రజలకు సేవలు అందజేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో డీపీఓ ఏఓ ఎం.సులోచన, ఐసీసీఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఒ.దుర్గా ప్రసాద్‌, ఎస్సై భవాని తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ మలికా గర్గ్‌

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)