Breaking News

ఈ ప్రైవేటు పిచ్చి ఏంటి చంద్రబాబు?’

Published on Mon, 04/07/2025 - 17:25

శ్రీకాకుళం : రాష్ట్రంలో ఆరోగ్య శ్రీని ఆపేసి పేదలను పీల్చి పిప్పిచేసే ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత సీదిరి అప్పలరాజు విమర్శించారు. 20 ఏళ్లు వివిధ పేర్లతో నిరాటంకంగా సాగిన ఆరోగ్య శ్రీ.. చంద్రబాబు నేతృత్వంలో నేడు ఆగిపోయిందన్నారు. ఈరోజు(సోమవారం) ప్రెస్ మీట్ లో మాట్లాడిన సీదిరి అప్పలరాజు.. ‘ కూటమి ప్రభుత్వానికి ఓటేసిన పాపానికి ప్రజలకు ఇది శిక్ష.  వైద్య సేవలు ఆపేస్తామని ముందు నుంచీ నెట్ వర్క్ ఆస్పత్రులు చెబుతుంటే.. చంద్రబాబుకు బాధ్యత లేదా?,  

ఆయనకు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది.  కరోనా సమయంలో చంద్రబాబు రాష్ట్రానికి సీఎంగా ఉండి ఉంటే ఏపీ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేదో ఆయన చర్యలతో ఊహించుకోవచ్చు. పీపీపీ మోడ్ లో నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ పెడతామంటున్నారు.  అప్పుడు ప్రస్తుతమున్న సీహెచ్ సీలు, ప్రభుత్వ ఆస్పత్రులను ఏం చేస్తారు. 

మెడికల్ కాలేజీలు అమ్మేస్తారా.. వీటన్నింటికీ టు లెట్ బోర్డు పెట్టేయండి. నీకు  ఈ ప్రైవేటు పిచ్చి ఏంటి చంద్రబాబు?. ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందా?, లేక ప్రైవేటు వ్యక్తుల కోసం పని చేస్తుందా?, అని నిలదీశారు సీదిరి అప్పలరాజు.

Appala Raju: జగన్ మీద కక్షతో ఆరోగ్య రంగాన్ని నాశనం చేశారు

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?