Breaking News

YSRCP: జగన్‌ అధ్యక్షతన కీలక సమావేశం

Published on Wed, 06/19/2024 - 08:01

గుంటూరు, సాక్షి: భవిష్యత్‌ కార్యచరణతో పాటు రాబోయే రోజుల్లో పార్టీ తరఫున నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

వాస్తవానికి జగన్‌ రెండ్రోజుల పులివెందుల పర్యటన తర్వాత ఈ సమావేశం నిర్వహించాలని పార్టీ భావించింది. అయితే ఈలోపే 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. పులివెందుల పర్యటన వాయిదా వేసుకున్న వైఎస్‌ జగన్‌ పార్టీ సమావేశాన్ని 20నే నిర్వహించాలని నిర్ణయించారు.

తాడేపల్లిలోని తన కార్యాలయంలో రేపు జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. పార్టీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించడంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానాలపై ఎమ్మెల్యేలకు జగన్‌ దిశానిర్దేశం చేస్తారని సదరు ప్రకటన తెలిపింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)